Rythu Runa Mafi :తెలంగాణ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. త్వరలో రూ.లక్ష వరకు రుణమాఫీ..!
తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన సీఎం తాజాగా మరో తీపికబురు చెప్పనున్నట్టు సమాచారం.